Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస సినిమాలతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. ఆమె మొదటి సినిమా బూమ్‌లో చాలా బోల్డ్‌గా నటించింది కత్రీనా. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్ వంటి సీనియర్ నటులు కూడా నటించారు. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమాతో కత్రీనాకు చాలా ఫేమ్ వచ్చింది.