బాల నటిగా ఎంట్రీ.. వ్యభిచారం కేసులో అరెస్ట్.. ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే..!

5 months ago 10
సినీ ప్రపంచాన్ని మ్యాజికల్ సిటీ అంటారు. ప్రతిరోజూ ఎంతో మంది యువకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ రంగుల ప్రపంచంలోకి వస్తారు. కానీ ఇక్కడ సాధించిన విజయాన్ని కొనసాగించడం కూడా పెద్ద సవాలే. ఇక్కడ చేసిన ఒక్క తప్పు చాలు కెరీర్ మొత్తాన్ని నాశనం చేస్తుంది. బాలనటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకుని ప్రస్తుతం నటిగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న ఓ నటి విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
Read Entire Article