బాలయ్యా మజాకా.. భారీగా ఢాకూ మహారాజ్ థియేట్రికల్ బిజినెస్.. ఎన్ని కోట్లంటే!
3 weeks ago
5
Daku Maharaja: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఢాకూ మహారాజ్. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజై.. సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ.. ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకున్నారు.