బాలకృష్ణ అభిమానులు కాలర్ ఎగిరేసే న్యూస్.. భగవంత్ కేసరి సినిమాకు నేషనల్ అవార్డ్
7 months ago
12
తాజాగా 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2023 సంవత్సరానికి గాను మొత్తం 15 కేటగిరీల్లో ఈ అవార్డుల వివరాలను జ్యూరీ వెల్లడించింది.