బాలకృష్ణకు భార్యగా, లవర్‌గా, నానమ్మగా నటించిన ఏకైక తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
11 months ago
12
నందమూరి లెగసినీ చెక్కు చెదరకుండా కాపాడుంటూ వస్తున్న హీరోల్లో బాలయ్య బాబు ఒకరు. అసలు ఆయన సినిమాలు రిలీజవుతున్నాయంటే.. అందరూ హీరోల ఫ్యాన్స్‌కు పండగే. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. పూనకాలు వచ్చేస్తుంటాయి.