Childhood Photos of Bollywood Actresses: బాలీవుడ్ నటీమణులు తమ నటనా ప్రతిభతో పాటు అద్భుతమైన అందంతో కూడా ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటారు. సోషల్ మీడియాలో వారి లుక్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ, అభిమానులకు నచ్చే్స్తాయి. అయితే, స్టార్‌డమ్ వచ్చే ముందు ఈ నటీమణులు సామాన్య జీవితంలో ఎలా ఉండేవారో తెలుసా? ఆలియా భట్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, ఐశ్వర్య రాయ్, అనన్య పాండేల బాల్య ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఫొటోలు వారి అమాయకత్వాన్నీ, సహజసిద్ధమైన ఆకర్షణను చూపిస్తూ అభిమానుల హృదయాలను కొల్లగొడుతున్నాయి.