ఓటీటీ న్యూస్: డిఫరెంట్ క్యారెక్టర్స్ తో సాగిపోతున్న అజయ్ దేవ్‌గణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘రైడ్ 2’. మే 1న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ డే కలెక్షన్లలోనూ సత్తాచాటింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్, డేట్ పై ఆసక్తి నెలకొంది.