బాలీవుడ్‌లో రికార్డులు తిరగరాస్తున్న బన్నీ... ఒక్క హిందీలోనే అన్ని వందల కోట్లేంట్రా నాయనా!

1 month ago 6
టిక్కెట్ రేట్‌లతో సంబంధం లేకుండా.. ఆడియెన్స్ రిపీటెడ్‌గా సినిమాను చూస్తున్నారు. అసలు.. పుష్పగాడి దెబ్బకు.. మూతబడిన థియేటర్‌లు సైతం తెరుచుకున్నాయి. కొంత మంది నుంచి నెగిటివ్ రివ్యూలు వస్తున్నా... పుష్ప2 మేనియా ఎక్కడ తగ్గడం లేదు.
Read Entire Article