బాహుబలి: ఎపిక్ రన్‌టైమ్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ఐపీఎల్ మ్యాచ్‌తో పోలుస్తూ ట్వీట్
9 months ago
18
బాహుబలి రెండు పార్ట్‌లు కలిపి బాహుబలి: ఎపిక్ గా రాబోతోందని మేకర్స్ వెల్లడించిన సంగతి తెలుసు కదా. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్‌టైమ్ ఐదున్నర గంటలు అంటూ వస్తున్న వార్తలపై మేకర్స్ స్పందించారు. తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వివరణ ఇచ్చారు.