కొన్ని సినిమాల గురించి వర్ణించాలంటే పదాలు సరిపోవు. డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా పదాల్లో చెప్పలేని సినిమా బాహుబలి. టాలీవుడ్ చరిత్రనే మార్చేసిన సినిమా ఇది. తెలుగు సినిమా ప్రస్తావన వస్తే బాహుబలి గురించి మాట్లాడుకోకుండా ఉండలేం.