'బాహుబలి ది ఎపిక్' Imax వెర్షన్ ట్రైలర్ రిలీజ్.. ప్రతీ షాట్ గూస్‌బంప్స్ అంతే!

10 months ago 21
పదేళ్ల ముందు వరకు.. పక్క రాష్ట్రాల్లో సైతం పెద్దగా హడావిడి కనిపించని తెలుగు సినిమాలకు.. ఇప్పుడు పట్టం కడుతున్నారు. తెలుగు సినిమాలు వస్తున్నాయంటే.. పక్క రాష్ట్రాల్లో కూడా హంగామా కనిపిస్తుంది. అంతటి స్టాండర్డ్స్‌ను తీసుకొచ్చింది బాహుబలి సినిమా.
Read Entire Article