బాహుబలి ది ఎపిక్ కొత్త ట్రైలర్.. యూట్యూబ్ షేక్ అయ్యే వీడియో వదిలారు బాబోయ్

4 months ago 7
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 లను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో యూట్యూబ్ షేక్ అయ్యేలా కొత్త ట్రైలర్ వదిలారు మేకర్స్. మరి ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
Read Entire Article