బాహుబలి ది ఎపిక్ టీజర్ వచ్చేసింది.. ఆ రెండు సినిమాల అద్భుతం ఒకేసారి.. అదిరిపోయిన విజువల్స్
7 months ago
8
రాజమౌళి పదేళ్ల కిందట చేసిన అద్భుతం బాహుబలి. రెండు భాగాలుగా రిలీజైన ఆ సినిమా ఇప్పుడు ఒకే మూవీగా రాబోతుండగా.. మంగళవారం (ఆగస్టు 26) మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.