సినిమా రిలీజై దాదాపు రెండు వారాలు దగ్గరికొస్తున్న ఇంకా ఎక్కడ కూడా కాంతార ఛాప్టర్ 1 హవా తగ్గడం లేదు. వీక్ డేస్‌లో కాస్త స్లో అయినా.. వీకెండ్స్‌లో మాత్రం దుమ్మురేపుతుంది. నిజానికి ఈ సినిమాకు మరీ బ్లాక్ బస్టర్ టాక్ ఏం రాలేదు. జస్ట్ బాగుంది అనే రివ్యూలు మాత్రమే వచ్చాయి.