'బాహుబలి' రైటర్‌తో రిషబ్ శెట్టి హిస్టారికల్ సినిమా... పోస్టర్‌తో గూస్‌బంప్స్ తెప్పించేశారు

7 months ago 5
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ పేరు ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ మారుమోగుతున్న బ్రాండ్. వీళ్లు కేవలం డబ్బులు సంపాదించడం కోసమే సినిమాలు తీయకుండా, కొత్త కథలను, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అందిస్తున్నారు.
Read Entire Article