బాహుబలిని నేనే చంపేవాడిని అన్న రానా.. ప్రభాస్ రిప్లై అదుర్స్.. ఇన్‌స్టాలో బాహు, భల్లా చాట్

11 months ago 19
బాహుబలి ప్రభాస్, భల్లాలదేవ రానా దగ్గుబాటి మధ్య ఇన్‌స్టాగ్రామ్ చాట్ ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తోంది. బాహుబలిని తానే చంపేవాడినని రానా అనడం.. దానికి ప్రభాస్ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతోంది.
Read Entire Article