బాహుబలిలో ప్రభాస్ స్థానంలో హృతిక్ రోషన్‌ను తీసుకుందామనుకున్నారా? ఇదీ ప్రొడ్యూసర్ మాట
6 months ago
6
బాహుబలి సినిమాలో ప్రభాస్ బదులు హృతిక్ రోషన్ ను హీరోగా తీసుకుందామని అనుకున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ స్పందించాడు. అతడు ఏమన్నాడో చూడండి.