అప్పట్లోనే బికినీలో హాట్ హాట్‌గా కనిపించి అదరగొట్టింది రమ్యకృష్ణ. ఆమె నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో నీక్కావలసింది నా దగ్గర ఉంది సాంగ్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుందో తెలిసిందే. మోహన్ బాబుతో రమ్యకృష్ణ రొమాన్స్ చేసిన ఈ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.