Neelam Giri to Bigg Boss 19: అందం, చెలాకీతనం.. ఈ రెండూ కలిపితే నీలం గిరి. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ 19లోకి చేరడం ద్వారా.. భోజ్‌పురి ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు వీలవ్వనుంది. భోజ్‌పురికి ఖ్యాతి పెరుగుతోంది అనేందుకు ఆమె ఎంట్రీ ఒక ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది.