బిగ్ బాస్-9 ఇంకా స్టార్ట్ కూడా కాలేదు... అప్పుడే ఒకరు ఎలిమినేట్.. ఈ ట్విస్ట్ ఏంటీ మామ!

6 months ago 6
ప్రముఖ రియాల్టీ షో “బిగ్ బాస్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్స్, వినోదాత్మక టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య వచ్చే భావోద్వేగాలు ఈ షోను ప్రజలకు దగ్గర చేసింది. ఇప్పటి వరకు వచ్చిన ఎనిమిది సీజన్లు విపరీతమైన క్రేజ్ సంపాదించాయి.
Read Entire Article