బిగ్‌బాస్ 9 ఓటింగ్‌లో దూసుకుపోతున్నది ఎవరో తెలుసా? తీరా చివర్లో ఈ ట్విస్ట్ ఏంటి భయ్యా

2 months ago 5
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) చివరి అంకానికి చేరుకుంది. ఇన్ని రోజులు ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ రియాలిటీ షో.. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి సిద్ధమైంది. టైటిల్ విన్నర్ ఎవరనే సస్పెన్స్ ఫ్యాన్స్‌లో పీక్స్‌కి చేరింది.
Read Entire Article