'బిగ్ బాస్' చరిత్రలో సంచలనం.. 14 వారాలకు సుమన్ శెట్టి ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?
4 months ago
9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. దాదాపు 14 వారాల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ఈ రియాలిటీ షో వచ్చే వారం గ్రాండ్ ఫినాలేతో ముగియనుంది.