బిగ్ బాస్ దివి పాన్ ఇండియా మూవీ ‘కర్మస్థలం’.. ఆసక్తి రేకెత్తిస్తున్న కొత్త పోస్టర్
2 months ago
4
బిగ్ బాస్ దివి ముఖ్య పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. పాన్ ఇండియా వైడ్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు మేకర్స్.