బిగ్‌బాస్ నుంచి ‘లక్స్ పాప’ అవుట్.. ఆమెకు అందిన మొత్తం సొమ్ము ఎంతో తెలుసా?
4 months ago
7
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) ఆడియన్స్‌కి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది.ఫిఫ్త్ వీక్‌లో తీవ్రమైన టాస్క్‌లు, నామినేషన్ల తర్వాత, షోలో మరో ట్విస్ట్ వచ్చింది. అదే డబుల్ ఎలిమినేషన్.