బిగ్ బాస్ బ్యూటీ అందాల అరాచకం.. ఓరినాయనో లైవ్ షోలో అలా.. నా నోటితో నేను చెప్పలేను బాబోయ్!
2 weeks ago
3
ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. ఇక్కడ గ్లామర్‌కు పరిమితులు ఉండవు. స్టార్ హీరోయిన్‌ల నుంచి స్మాల్ హీరోయిన్‌ల వరకు చాలా మంది గ్లామర్‌ను కుప్ప తెప్పులుగా ఒలకబోస్తుంటారు. కాస్త, నేమ్ ఫేమ్ వచ్చాకా చాలా మంది హీరోయిన్‌లు గ్లామర్‌లో మరీ మితిమీరి పోతుంటారు.