బిగ్ బాస్ బ్యూటీకి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్.. హాస్పిటల్‌లో చేరి ట్రీట్‌మెంట్!
5 months ago
8
ప్రొఫెషనల్ లైఫ్‌లో డెడ్‌లైన్స్, ఈవెంట్స్ వెంట పరుగులు పెడుతూ, పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టేయడం ఈ రోజుల్లో చాలా మందికి కామన్ ఐపోయింది. పని ఒత్తిడిలో పడి, తమ శరీరాన్ని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సాధారణం అయ్యింది.