బిగ్ బాస్ బ్యూటీతో క్రికెటర్ సిరాజ్ ప్రేమాయణం.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా అయ్యా..!

1 year ago 11
భారత జట్టు స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ప్రేమ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ నటి మహిరా శర్మతో ఈ ఫాస్ట్ బౌలర్ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
Read Entire Article