ఈ మధ్యకాలంలో జానపద పాటలకు (ఫోక్ సాంగ్స్‌కి) ఊహించని క్రేజ్ వస్తోంది. ఒకప్పుడు ప్రాంతానికే పరిమితమైన ఈ పాటలు, ఇప్పుడు భాషా హద్దులు దాటి దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధిస్తూ, సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.