బిగ్​బాస్​ విన్నర్​ ఎల్విష్​ యాదవ్​​ ఇంటిపై కాల్పులు- ‘24 రౌండ్లు..’

8 months ago 12
హరియాణాలోని ఓ ఇంటిపై కాల్పుల మోత మోగింది. అది బిగ్​బాస్​ విన్నర్​ ఎల్విష్​ యాదవ్​ ఇల్లు అని తెలిసింది. అతని ఇంటిపై దాదాపు 24 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఆ సమయంలో అతను ఇంట్లో లేడు.
Read Entire Article