బిగ్‌బాస్ విన్నర్ కల్యాణ్ పడాలకి పెరిగిన క్రేజ్.. కుర్రాడిది ఏ జిల్లానో తెలుసా..?
2 months ago
8
Bigg Boss Winner Kalyan Padala: ఇటీవల ముగిసిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ విన్నర్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. స్మాల్ స్క్రీన్‌పై జరిగిన ఈ రియాల్టీ షోతో పాపులర్ ఫిగర్‌గా మారిన కల్యాణ్ అసలు ఎవరూ..? ఏ ప్రాంతానికి చెందిన వాడనే సెర్చింగ్ మొదలైంది.