బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?.. వామ్మో నువ్వు మాములోడివి కాదు బ్రో

2 months ago 3
ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్–9 విజేతగా నిలిచిన కళ్యాణ్ కథ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. సాధారణంగా సెలబ్రిటీలే ఎక్కువగా కనిపించే ఈ రియాలిటీ షోలో, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ విజేతగా నిలవడం అనేది నిజంగా అరుదైన విషయం.
Read Entire Article