బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఈ సారి విన్నర్ అందుకునే ప్రైజ్ మనీ, గిఫ్టులు ఇవే..
2 months ago
4
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. దీంతో ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారిన విషయం బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ. మరి ఈ సారి ప్రైజ్ మనీ, గిఫ్టులు ఎలా ఉండబోతున్నాయి చూద్దామా..