'బిగ్ బాస్' సీజన్ 9 ప్రోమో చూశారా?.. డబుల్ హౌస్ ఏంటీ బ్రో! అసలెం ప్లాన్ చేస్తున్నారు నాగ్

7 months ago 7
బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లో కూడా ఇదే పరిస్థితి. ఓ వైపు కొంత వ్యతిరేకత వచ్చినా ఈ షోకి ఉన్న ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠకు గురి చేస్తూ భారీ రెస్పాన్స్ అందుకుంది ఈ రియాలిటీ షో.
Read Entire Article