హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఆహారంలో పురుగు మందుల అవశేషాలను గుర్తించే ఒక పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరికరం ద్వారా పండ్లు, కూరగాయలపై ఉండే పురుగు మందు అవశేషాలను ఈజీగా గుర్తించవ్చు. ఈ పరికరం కెమిలుమినిసెన్స్ ప్రక్రియ ద్వారా వెంటనే గుర్తిస్తుంది. దీని ధర రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది. చేతిలో సరిపోయే ఈ పరికరాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ఆ వివరాలు..