బీచ్‌లో బికినీలో సురేఖవాణి బీభత్సం.. లేటు వయసులో ఏంటి ఆంటీ ఈ రచ్చ అంటూ ట్రోల్స్, ఫోటోలివే

1 year ago 17
Surekhavani: సినిమాల్లో ఆమె ఓ సంప్రదాయిని. అమాయకపు పాత్రలకు పెట్టింది పేరు. హీరో, హీరోయిన్లకు రిలేటివ్ పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే నటి ఎవరూ అంటే ఠక్కున చెప్పే పేరు సురేఖవాణి. ఇదంతా ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే. ఆఫ్ స్క్రీన్‌లో ఆమె అందాల ఆరబోత చూస్తే ఇదేంట్రా బాబు బార్డర్స్ క్రాస్ చేస్తోంది అని ఆశ్చర్యపోతారు.
Read Entire Article