బుగాటి వెయ్రాన్ నుంచి రోల్స్-రాయిస్ వరకు.. బాలీవుడ్ బాద్షా కార్ కలెక్షన్ అదుర్స్!
5 months ago
8
Shah Rukh Khan Car Collection: షారుక్ ఖాన్ కార్లను చూస్తే చాలు.. ఆయన టేస్ట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇండస్ట్రీలో కొంతమంది నటులు మాత్రమే.. కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంటారు. బాలీవుడ్ బాద్షా కార్ కలెక్షన్ చూద్దామా.