Burj Khalifa: బుర్జ్ ఖలీఫా కేవలం ఒక పెద్ద అపార్ట్‌మెంట్ కాదు.. ఇది 163 అంతస్తులలో విస్తరించి ఉన్న పెద్ద ఆకాశహర్మ్యం. దీంట్లో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్, కమర్షియల్ సూట్స్, హోటల్స్, కమర్షియల్ స్పేస్‌లు ఉన్నాయి. ఈ లగ్జరీ బిల్డింగ్‌లో మన ఇండియన్ సెలబ్రిటీలకు కూడా లగ్జరీ అపార్ట్‌మెంట్స్ (Luxurious apartments) ఉన్నాయి.