బుల్డోజర్లతో పురాతన ఆలయాన్ని కూల్చేస్తారా ?.. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్

1 hour ago 1
తిరుపతి ఆంజనేయపురంలోని శతాబ్దాల చరిత్ర కలిగిన అభయాంజనేయ స్వామి ఆలయం కూల్చివేతపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఆలయం కూల్చివేతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. "సనాతన ధర్మాన్ని కాపాడటమంటే మీ ప్రభుత్వం నిర్వచించే విధానం ఇదేనా?" సీఎం చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు.
Read Entire Article