బుల్లితెర‌పై ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ సీనియ‌ర్ హీరో - క‌న్న‌డ సీరియ‌ల్‌లో లీడ్ యాక్ట‌ర్‌గా!

10 months ago 10
టాలీవుడ్ సీనియ‌ర్‌ హీరో సుమ‌న్ బుల్లితెర‌పై ఎంట్రీ ఇస్తోన్నాడు. ఫ‌స్ట్ టైమ్ ఓ టీవీ సీరియ‌ల్‌ చేస్తున్నాడు. త్రిన‌య‌ని ఫేమ్ చందు గౌడ లీడ్ రోల్‌లో క‌న్న‌డంలో స్నేహ‌ద క‌డ‌ల‌ల్లి పేరుతో ఓ సీరియ‌ల్ తెర‌కెక్కుతోంది. ఈ సీరియ‌ల్‌లో సుమ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.
Read Entire Article