బుల్లితెర ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న మ‌రో కొత్త సీరియ‌ల్‌ - టైటిల్ ఇదే - నాగార్జున హీరో

10 months ago 12
తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు మ‌రో కొత్త సీరియ‌ల్ రాబోతోంది. ఈటీవీలో టెలికాస్ట్ కాబోతున్న ఈ సీరియ‌ల్‌కు ఆరో ప్రాణం అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. ఈ సీరియ‌ల్‌లో నాగార్జున‌, వినూత గౌడ లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు. టాలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్స్ రాజ్‌కుమార్‌, యుమ‌న కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.
Read Entire Article