బుల్లెట్ దిగిందా, లేదా.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాస్ డైలాగ్

2 weeks ago 6
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఆయన చెప్పిన మాస్ డైలాగ్ ఇప్పుడు తెగ చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు వార్తలు రాగా.. ఆయన తిరిగి గులాబీ గూటికి చేరుకుంటున్నట్లు అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే తన నియోజకవర్గం పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు.
Read Entire Article