బెంజ్ కారు నడిపిన కేసీఆర్.. పక్కన పార్టీ యువనేత

1 year ago 35
KCR Car Driving: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కారు నడిపారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బెంజ్ కారును డ్రైవింగ్ చేస్తూ పంట పొలాలను పరిశీలించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు, చేవెళ్ల యువనేత పట్లోల్ల కార్తీక్ రెడ్డి.. కేసీఆర్ పక్కన ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారు డ్రైవింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Read Entire Article