బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ లొల్లిలో సెలబ్రిటీలు.. స్పందించిన రానా, విజయ్‌ దేవరకొండ

1 month ago 6
Tollywood:బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్ స్కాంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌ల పేర్లు మాత్రమే బయటికొచ్చాయి. ఇండస్ట్రీలోని హీరో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో నటుడు రానా దగ్గుబాటి పీఆర్ఎస్‌ టీమ్ స్పందించింది.
Read Entire Article