‘బేగంపేటలో జరిగిన తప్పు ఇక్కడ జరగొద్దని’.. విశాఖ మెట్రో ఆలస్యానికి కారణాలు చెప్పిన ఎంపీ భరత్

1 hour ago 1
విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ ఆలస్యం గురించి ఎంపీ భరత్ క్లారిటీ ఇచ్చారు. రీసెంట్‌గా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెట్రో ప్రాజెక్ట్‌లో ఎదురవుతున్న సవాళ్ల గురించి వివరంగా చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని బేగంపేటలో గతంలో జరిగిన తప్పు వైజాగ్‌లో రిపీట్‌ కాకూడదనే ఉద్దేశంతోనే సమగ్రమైన ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అలాగే తాము అనుకున్న ప్లాన్ ప్రకారం నిర్మించాలంటే కేంద్రం నుంచి అనుమతులు తప్పనిసరిగా కావాలనే చెప్పారు. ఇప్పుడు విమర్శలు వచ్చినా.. ఫ్యూచర్‌ను దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా మెట్రోను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని భరత్ చెప్పారు.
Read Entire Article