'బేబి' కాంబినేషన్ రిపీట్.. శేఖర్ కమ్ములా హీరో, సందీప్ రెడ్డి వంగా హీరోయిన్.. 'ఎపిక్' అంటూ

4 months ago 12
బేబీ సినిమాతో సంచలన విజయం సాధించి, తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్‌ పెయిర్‌‌గా పేరు తెచ్చుకున్నారు ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య. ఈ జంట తెరపై పండించిన కెమిస్ట్రీ, వారి సహజ నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Read Entire Article