బేబీ ఫలక్ కేసు ఆధారంగా ‘ఢిల్లీ క్రైమ్ సీజన్ 3’.. ఈ సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..?
22 hours ago
2
క్రైమ్ సిరీస్ ‘ఢిల్లీ క్రైమ్ (Delhi Crime)’ సీజన్ 3 వచ్చేస్తోంది. ఈసారి ఇండియా చూసిన అత్యంత దారుణమైన నిజ జీవిత ఘటన బేబీ ఫలక్ కేసు (Baby Falak) ఆధారంగా ఇది తెరకెక్కుతోంది.