బేబీ బంప్‌తో టాలీవుడ్ బ్యూటీ హాట్ పోజులు.. షార్ట్‌ డ్రెస్సులో ప్రణిత పిక్స్ వైరల్

5 months ago 6
Pranitha Subhash: రెండోసారి తల్లి కాబోతున్నానని ప్రకటించిన ప్రణిత..ఇప్పుడు ఆ మాతృత్వ మధురిమలో తేలిపోతోంది. తన బేబీ బంప్ కనిపించేలా ఫ్లవర్ డిజైన్డ్ స్లీవ్ లెస్ సింగిల్ పీస్ టాప్‌తో కుర్చిలో కూర్చొని సన్ సెట్‌కు రిలాక్స్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది.
Read Entire Article