బేబీ బంప్ తో దీపికా పదుకొనే ఫోటోషూట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్..!

4 months ago 6
దీపికా పదుకొణె తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ తన మొదటి ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కొన్ని ఫోటోల్లో రణ్ వీర్ సింగ్ తో ఉండగా.. మరికొన్ని ఫోటోల్లో ప్రెగ్నెన్సీని ప్రతిబింబిస్తూ స్టైలిష్ ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి
Read Entire Article