బోనాల పండగ ఏకాలంలో మెుదలైంది.. చరిత్ర ఏం చెబుతోంది..? శాసనమే సజీవ సాక్ష్యం

10 months ago 25
శతాబ్దాల నాటి బోనాల పండుగకు 500 ఏళ్ల చరిత్ర ఉందని క్రీ.శ. 1516 నాటి విజయనగర శాసనం నిరూపించింది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఈ శాసనం, బోనాలు, రంగం వంటి ఆచారాలపై అప్పట్లో పన్నులు ఉండేవని, అయితే భక్తిని గౌరవిస్తూ రాయలు వాటి నుంచి మినహాయింపునిచ్చారని వెల్లడించింది. ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి, విశ్వాసాలకు ప్రతీక.
Read Entire Article