బోల్డ్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఆమె..! స్టార్ హీరోలు రాత్రికి రా అన్నారట.. చివరకు
7 months ago
8
ఇండస్ట్రీలోని కాస్టింగ్ కౌచ్ పై, మహిళలపై జరుగుతున్న ఆగడాలపై పలువురు ఉద్యమాలు కూడా చేయడం చూసే ఉన్నాం. తాజాగా ఓ హాట్ బ్యూటీ, ఫేమస్ హీరోయిన్ ఇదే విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.